కార్తికేయ-2కి జాతీయ అవార్డు: ఉత్తమ తెలుగు చిత్రం

కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ సినీ అవార్డులు ప్రకటించింది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలలో 2022వ సంవత్సరంలో విడుదలైన సినిమాలకు వివిద కేటగిరీలలో జాతీయ అవార్డులు ప్రకటించింది. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 ఉత్తమ తెలుగు సినిమాగా ప్రకటించింది. 

ఆ వివరాలు: 

ఉత్తమ తమిళ చిత్రం: పొన్నియన్ సెల్వన్ (పార్ట్1),

ఉత్తమ మలయాళ చిత్రం: ఆట్టం

ఉత్తమ కన్నడ చిత్రం: కేజీఎఫ్-2

ఉత్తమ హిందీ చిత్రం: గుల్ మొహర్

ఉత్తమ మరాఠీ సినిమా: వాల్వీ (ది రిటైర్మెంట్)

ఉత్తమ బెంగాలీ సినిమా: కాబేరీ అంతర్ధాన్ 

ఉత్తమ ఒరియా సినిమా: దమన్ 

ఉత్తమ పంజాబీ సినిమా: బాగీ డీ దీ

ఉత్తమ తీవా సినిమా: సికాసిల్   

ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార, కన్నడ)

ఉత్తమ నటి: నిత్యా మీనన్ (తిరుచిట్రంబళం-తమిళ్),

ఉత్తమ నటి: మానసి ఫరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్‌-గుజరాతీ)

ఉత్తమ సహాయ నటుడు: పవన్ రాజ్‌భవన్‌ మల్హోత్రా (ఫౌజా-హరియాణీ) 

ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి-హిందీ)

ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్య (ఉంచాయి-హిందీ)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర (పార్ట్-1); శివ: హిందీ. 

ఉత్తమ సినిమాటోగ్రఫీ (కెమెరా): పొన్నియన్ సెల్వన్ (తమిళ్-పార్ట్1), ఉత్తమ సినిమాటోగ్రఫర్:  రవి వర్మన్. 

ఉత్తమ నూతన దర్శకుడు: ప్రమోద్ కుమార్‌ (ఫౌజా-హరియాణీ

ఉత్తమ సంగీతం: పొన్నియన్ సెల్వన్ (తమిళ్-పార్ట్1), సంగీత దర్శకుడు: ఏఆర్ రహమాన్.