సన్ని లియోన్ చాలా చీపండి..!

సంచలన హీరోయిన్ సన్ని లియోన్ ఓ సినిమాలో నటించడానికి ఎంత తీసుకుంటుందో తెలియదు కాని ఐటం సాంగ్స్ కు మాత్రం కేవలం 40 లక్షలు మాత్రమే తీసుకుంటుందట. హీరోయిన్స్ ఐటం సాంగ్స్ చేస్తే ఓ రేంజ్ పాపులారిటీ వస్తుంది అయితే దాని కోసం వారి డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. దాదాపు సినిమాలో నటించినంతగా ఐటం సాంగ్స్ కు అడిగేస్తుంటారు.

ఈ క్రమంలో సన్ని లియోన్ తో ఐటం అయితే అటు సినిమాకు బీభత్సమైన పబ్లిసిటీ ఆమె అందాలు అదనం. ఇన్ని చేసినా సన్ని మాత్రం కేవలం 40 లక్షల్లో ఐటం సాంగ్ చేస్తుందట. సన్ని చాలా చీపండి అని చెప్పడానికి ఈ మాత్రం సరిపోదా. డోంగ్రీ కా రాజా సినిమాలో ఐటం సాంగ్ కోసం సన్ని 40 లక్షలే తీసుకుందట. ఇక ఆ సినిమాలో ఆ సాంగ్ చాలు అన్న రేంజ్లో పబ్లిసిటీ వచ్చింది.   

అంతేకాదు అదే రేంజ్లో సన్ని ఇప్పుడు దాదాపు 6 సినిమాల్లో ఐటం సాంగ్స్ చేస్తుందట. హీరోయిన్స్ ఏమో ఐటం సాంగ్ అంటే కష్టం అనేస్తుంటే సన్ని మాత్రం ఈ విధంగా కూడా డబ్బులు వెనుకేసుకుంటుంది. మరి సన్ని ఐటం సాంగ్ సౌత్ సినిమాలకు ఎప్పుడు వస్తుందో చూడాలి.