అమెజాన్ ప్రైమ్‌లో రాబోయే కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌

ప్రజలకు ఓటీటీలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి థియేటర్లలో విడుదలయ్యే ప్రతీ కొత్త సినిమాని ఇంట్లోనే  కూర్చొని హాయిగా కుటుంబ సభ్యులతో కలిసి చూడగలుగుతున్నారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు 4-8 వారాల గడువు పూర్తి చేసుకున్న తర్వాత అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ప్రసారం అవుతాయి. రాబోయే 4-5 నెలల్లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోయే కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ జాబితాని ఆ సంస్థ మంగళవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించింది. వాటి వివరాలు… 

తెలుగు చిత్రాలు : 

1. ఉస్తాద్ భగత్ సింగ్‌ (పవన్‌ కళ్యాణ్‌) 

2. హరిహర వీరమల్లు (పవన్‌ కళ్యాణ్‌)

3. గేమ్ చేంజర్‌ (రామ్ చరణ్‌) 

4. ఫ్యామిలీ స్టార్‌ (విజయ్‌ దేవరకొండ)

5. కాంతారా చాప్టర్-1 (రిషబ్ శెట్టి)

6. కంగువా (ఎస్‌జె సూర్య)

7. తమ్ముడు: (నితిన్)

8. ఓం భీమ్ బుష్ (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ)

హిందీ, ఇతర భాషా చిత్రాలు: 

9. అశ్వతామ (షాహిద్ కపూర్) 

10. ఘాటి (అనుష్క శెట్టి)

11. బాఘీ (టైగర్ ష్రాఫ్)

12. హౌస్ ఫుల్ (అక్షయ్ కుమార్‌)

13. చందు ఛాంపియన్ (కార్తీక్ ఆర్య)

14. ఇక్కీస్: (అగస్త్య)

15. తేరీ బాతోనే మే ఐసా ఉల్జా జియా (షాహిద్ కపూర్)

16. స్త్రీ (షాహిద్ కపూర్). 

సూపర్ హిట్ వెబ్‌ సిరీస్‌: మీర్జాపూర్-3, పాతాళ్ లోక్-2, పంచాయత్-3,చోరీ-2, సీటాడేల్, స్నేక్స్ అండ్ లాడర్స్, ది మెహతా బాయ్స్, ది రానా కనెక్షన్స్, ది గ్రేట్ ఇండియన్ కోడ్, ఏ మేరీ వతన్, ది ట్రైబ్, సూపర్ మెన్ ఆఫ్ మాలెగావ్, చీకట్లో, ఉప్పు కప్పురంబు వగైరా.