బోయపాటి శ్రీను దర్శకత్వంలో పోతినేని రామ్ హీరోగా ‘స్కంద’ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది. కనుక ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్పా కళావేదికలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ థండర్ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: ధమన్, కెమెరా: సంతోష్ డేటకే, స్టంట్స్: స్టంట్ శివ, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Get Ready 🔥🔥🔥

For Massive Celebrations🥁🥁🥁#SkandaPreReleaseThunder Today at 6 PM Onwards pic.twitter.com/IcKVE4G1cX
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 25, 2023