క్యూట్ సితార లేటెస్ట్ ఫోటోలు చూశారా?

సూపర్ స్టార్  మహేష్ బాబు కుమార్తె సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సితార ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలు కొన్ని పోస్ట్ చేసింది. వాటిలో ఆమె హీరోయిన్‌లా ఫోజులు ఇస్తూ తీసుకొన్న ఫోటోలు చూస్తే తెలుగు సినీ పరిశ్రమకి మరో హీరోయిన్‌ దొరికినట్లే కనిపిస్తోంది. విదేశీ టూర్‌కి వెళ్లినప్పుడు సితార తన తండ్రితో తీసుకొన్న మరో ఫోటోని, తల్లితండ్రులు, అన్న గౌతమ్‌ అందరూ కలిసి తీసుకొన్న ఓ సెల్ఫీ వీడియోని కూడా షేర్ చేసింది. అన్నిటిలో సితారే అందరి దృష్టిని ఆకర్షించేలా కనిపిస్తోంది. ఆ ఫోటోలు చూసి మీరూ ఆనందించండి.