
మరో నాలుగు రోజుల్లో 2021 ముగిసి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కనుక 2021లో ఈ చిట్టచివరి వారంలో కొత్త సంవత్సరానికి స్వాగతం చెపుతూ ఓటీటీలలో అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ విడుదల కాబోతున్నాయి.
ఆహా: డిసెంబర్ 31న రాజేంద్ర ప్రసాద్ ప్రధానపాత్రలో రూపొందిన సేనాపతి సినిమా విడుదల కాబోతోంది.
నెట్ఫ్లిక్స్:
డిసెంబర్ 27: ది పొసెషన్ ఆఫ్ హన్నా గ్రేస్,
డిసెంబర్ 28: చోటా భీమ్ ఎస్14
డిసెంబర్ 29: క్రైమ్ సీన్ ది టైమ్స్ స్క్వేర్ కిల్లర్
డిసెంబర్ 31: ది లాస్ట్ డాటర్, క్యూర్ ఐ, కొబ్రా కాయ్ (వెబ్ సిరీస్) సీజన్-4.
అమెజాన్ ప్రైమ్:
డిసెంబర్ 31: టైమ్ ఈజ్ అప్, లేడీ ఆఫ్ మేనర్
డిస్నీ హాట్ స్టార్:
డిసెంబర్ 31: కేషు కీ వేదాంత్ నదానీ