
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే వివిద బాషల చిత్రాలు, వెబ్ సిరీస్ ఇవే:
ఆహా: మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు చిత్రం): నవంబర్ 19న
నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్.
నెట్‌ఫ్లిక్స్: మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు చిత్రం): నవంబర్ 19న
నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్.
ధమాకా: (హిందీ చిత్రం): నవంబర్ 19న
టైగర్ కింగ్: (వెబ్‌సిరీస్; సీజన్-2): నవంబర్ 17 నుంచి
బంటీ ఔర్ బబ్లీ (సీజన్-2): నవంబర్ 19 నుంచి
హెల్ బౌండ్ (వెబ్‌సిరీస్): నవంబర్ 19 నుంచి
కౌబాయ్ బే బోప్ (వెబ్‌సిరీస్) నవంబర్ 19 నుంచి
అమెజాన్ ప్రైమ్: నెవర్ బ్యాక్ డౌన్ (హాలీవుడ్ మూవీ): నవంబర్ 16న
ద వీల్ ఆఫ్ టైమ్: (వెబ్‌సిరీస్) నవంబర్ 19 నుంచి
డిస్నీ హాట్ స్టార్: అద్భుతం: (తెలుగు చిత్రం): నవంబర్ 19న
నటీనటులు: శివాని, తేజ సజ్జా, దర్శకత్వం: మల్లిక్ రామ్
క్యాష్ (హిందీ): నవంబర్ 19న
చురులీ (మలయాళం): నవంబర్ 19న
పొన్ మాణిక్ వేల్(తమిళం): నవంబర్ 19న
జీ5: ఒక చిన్న ఫ్యామిలీ (తెలుగు వెబ్ సిరీస్): నవంబర్ 19 నుంచి
నటీ నటులు: సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, తులసి, నరేష్; దర్శకత్వం: మహేశ్ ఉప్పల.
బుక్‌మై షో: డోంట్ బ్రీత్-2: (తెలుగు డబ్బింగ్): నవంబర్ 19న
ఎంఎక్స్ ప్లేయర్: మత్స్యకాండ్ (తెలుగు వెబ్‌సిరీస్): నవంబర్ 19న
సోనీ లైవ్: యువర్ హానర్ (వెబ్‌సిరీస్): నవంబర్ 19న.