సంబంధిత వార్తలు

యువ హీరోల్లో విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో అడవి శేష్. అంతకుముందు దర్శక నిర్మాతగా చేసిన ప్రయత్నాలు విఫలం కాగా క్షణం తర్వాత నుండి అడవి శేష్ సినిమాలు బాగా క్లిక్ అయ్యాయి. గూఢచారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అడవి శేష్ సూపర్ స్టార్ మహేష్ నిర్మాణంలో మేజర్ సినిమా చేస్తున్నారు. 26/11 ఎటాక్ నేపథ్యంలో మేకర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో ఈ సినిమా వస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ ను అడవి శేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.