సంబంధిత వార్తలు

ఏ ముహుర్తాన టాలీవుడ్ ఛాన్స్ అందుకుందో కాని ఉప్పెన భామకు ఆ సినిమా రిలీజ్ అవకుండానే ఛాన్సులు వస్తున్నాయి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఉప్పెన సినిమాలో కృతి సెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అవకుండానే ప్రచార చిత్రాలతోనే కృతి శెట్టికి ఛాన్సులు వస్తున్నాయి. నాని శ్యాం సింగ రాయ్ సినిమా ఛాన్స్ అందుకున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా సుధీర్ బాబు హీరోగా చేస్తున్న సినిమా ఆఫర్ కొట్టేసింది.