సంబంధిత వార్తలు
                                        
దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, కొద్దిసేపటి క్రితం కార్తీ స్వయంగా విడుదల చేశారు  హాలీవుడ్ సినిమాల లుక్ కనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తుంటే .  పీవీపీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కార్తీ సరసన నయన తార, శ్రీ దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.