
తెలుగులో సూపర్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం లాక్ డౌన్ టైం లో తన టాలెంట్ చూపించేస్తుంది. ఇంట్లో రకరకాల వంటలను చేస్తూ వాటిని ఫోటోలు తీసి ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో పెడుతున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా మిర్రర్ సెల్ఫీ దిగి ఆ ఫోటోలు షేర్ చేసింది. సెల్ఫీ తీసి పెడితే అందులో ఆశ్చర్యపడాల్సింది ఏముంది అనుకోవచ్చు.. మిడ్డీ కి తక్కువ.. బికినీ ఎక్కువ అన్నట్టుగా అమ్మడు వేసుకున్న డ్రెస్ తో సెల్ఫీ దిగడం విశేషం.
తన ఫ్యాన్స్ కు స్పెష ట్రీట్ ఇచ్చేనందుకు అమ్మడు తన హాట్ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలా ఫోటో పెట్టిందో లేదో అలా వైరల్ అయ్యింది. క్వారెంటైన్ టైం ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఈ బుట్టబొమ్మ లాక్ డౌన్ ఎత్తేయడమే ఆలస్యం వరుస షెడ్యూల్ తో బిజీ కానుంది. ప్రస్తుతం ప్రభాస్ తో రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కే సినిమాలో జోడీ కడుతున్న పూజా హెగ్డే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో కూడా నటిస్తుంది.