మజిలీ వీకెండ్ కలక్షన్స్..!

నాగ చైతన్య, సమంత లీడ్ రోల్స్ లో శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన సినిమా మజిలీ. ఉగాదికి ఒకరోజు ముందు రిలీజైన ఈ సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పూర్ణ, శ్రావణి పాత్రల్లో చైతు, సమంతల నటన ది బెస్ట్ అనిపించుకుంది. సినిమాలో దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటించింది. రావు రమేష్, పోసాని కృష్ణమురళి పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి.

21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన మజిలీ సినిమా.. 3 రోజుల్లోనే 17 కోట్ల షేర్ రాబట్టింది. ఏరియాల వారిగా మజిలీ వీకెండ్ కలక్షన్స్ చూస్తే..

 నైజాం 5.26కోట్లు 

సీడెడ్ 1.96కోట్లు 

ఉత్తరాంధ్ర: 1.93కోట్లు 

ఈస్ట్ : 0.86కోట్లు 

గుంటూరు 0.65కోట్లు

కృష్ణ 1కోటి 

నెల్లూరు 0.37కోట్లు 

ఏప్/తెలంగాణ : 13.27 కోట్లు

రెస్టాఫ్ ఇండియా 1.27కోట్లు

ఓవర్సీస్ నుంచి 2.35కోట్లు 

ప్రపంచవ్యాప్తంగా 17.37 కోట్లు