ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందస్తు ఫలితాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందస్తు ఫలితాలు ప్రకటించడానికి ఎన్నికల కమీషన్ విధించిన గడువు ఈరోజు సాయంత్రంతో ముగియడంతో వివిధ మీడియా సంస్థలు తమ ముందస్తు ఎన్నికల ఫలితాలు ప్రకటించాయి. ఆ వివరాలు:

ఉత్తర ప్రదేశ్ (మొత్తం స్థానాలు: 403)                                                                                

ఇండియా టుడే-ఏమ్మార్సీ: భాజపా :185, కాంగ్రెస్ –ఎస్పి కూటమి : 120, బిఎస్పి: 90, ఇతరులు: 08

న్యూస్ ఎక్స్- ఏమ్మార్సీ : భాజపా: 185, కాంగ్రెస్ –ఎస్పి కూటమి:120, బిఎస్పి: 90, ఇతరులు: 08

టైమ్స్ నౌ - వీఎంఆర్ :భాజపా:190-210, కాంగ్రెస్ –ఎస్పి కూటమి:110-130, బిఎస్పి: 57-74, ఇతరులు:08

ఏబీపీ న్యూస్-లోక్‌ నీత్: భాజపా: 34-170, కాంగ్రెస్ –ఎస్పి కూటమి: 133-169, బిఎస్పి: 46-70, ఇతరులు: 0

ఇండియా టీవి-సి ఓటర్: హంగ్ అసెంబ్లీ 

పంజాబ్:  ( మొత్తం స్థానాలు: 117)                                                                                

ఇండియా టుడే-యాక్సిన్: భాజపా-అకాలీ దళ్ కూటమి:4-7., కాంగ్రెస్: 62-71, ఆమాద్మీ: 42-51, ఇతరులు: 02

ఇండియా న్యూస్- ఎమ్మార్సీ :భాజపా-అకాలీ దళ్ కూటమి: 07, కాంగ్రెస్: 55, ఆమాద్మీ : 55, ఇతరులు : 0

న్యూస్ ఎక్స్-ఏమ్మార్సి :భాజపా-అకాలీ దళ్ కూటమి: 07, కాంగ్రెస్: 55, ఆమాద్మీ:55, ఇతరులు: 0

ఇండియా టీవి-సి ఓటర్:భాజపా-అకాలీ దళ్ కూటమి:5-13, కాంగ్రెస్:41-49, ఆమాద్మీ: 59-67, ఇతరులు: 0-3

న్యూస్ 24-టుడేస్ చాణక్య :భాజపా-అకాలీ దళ్ కూటమి: 09, కాంగ్రెస్: 54, ఆమాద్మీ: 54, ఇతరులు: 0

ఆజ్ తక్ -సిసిరొ:భాజపా-అకాలీ దళ్ కూటమి: 4-7, కాంగ్రెస్: 62-71, ఆమాద్మీ: 42-51, ఇతరులు: 0-2 

ఉత్తరాఖండ్: (మొత్తం స్థానాలు: 70) 

న్యూస్ 24- టుడేస్ ఛాణక్య: బీజేపీ: 53 , కాంగ్రెస్: 15 , ఇతరులు: 02 

ఇండియా టీవీ - సీ ఓటర్: బీజేపీ: 29-35, కాంగ్రెస్: 29-35, ఇతరులు: 2-9 

ఇండియా టుడే - యాక్సిస్: బీజేపీ: 46-53 , కాంగ్రెస్: 12-21 , ఇతరులు: 2-6 

న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ : బీజేపీ: 38 , కాంగ్రెస్: 30 , ఇతరులు: 02 

మణిపూర్ ( మొత్తం స్థానాలు: 60) 

ఇండియా టీవీ-సీ ఓటర్: బీజేపీ: 25-31, కాంగ్రెస్: 17-23, ఇతరులు: 9-15

గోవా ( మొత్తం స్థానాలు: 40) 

ఇండియా టీవీ-సీ ఓటర్: బీజేపీ: 15-21, కాంగ్రెస్ : 12-18, ఆప్: 0-4, ఇతరులు: 2-8 

ఇండియా న్యూస్-ఎమ్మార్సీ: బీజేపీ: 15, కాంగ్రెస్ : 10, ఆప్: 07, ఇతరులు: 08 

న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ : బీజేపీ: 15, కాంగ్రెస్ : 10, ఆప్: 07, ఇతరులు: 06

ఎన్నికల ఫలితాలు మార్చ్ 11న వెలువడుతాయి.