సంబంధిత వార్తలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తెరాస ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
ఎమ్మెల్యే కోటాలో అభ్యర్ధులు: గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంత రావు,
గవర్నర్ కోటాలో అభ్యర్ధులు: డి. రాజేశ్వర్, ఫారూక్ హుస్సేన్
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నిలబడిన మజ్లీస్ పార్టీకి చెందిన సయ్యర్ అమీనుల్ అసద్ జాఫ్రీకి మద్దతు ప్రకటించారు.