తెరాసలో రాజకీయ ఉద్యోగాల భర్తీ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వివిధ కార్పోరేషన్ పదవులకు కొందరు 10 మంది తెరాస నేతల పేర్లు ఖరారు చేశారు. వారిలో ఐదుగురు ముస్లింలే ఉండటం మరో విశేషం. వారి వివరాలు:
తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ : సయ్యద్ అక్బర్ హుస్సేన్
తెలంగాణ స్టేట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు : మహ్మద్ యూసుఫ్ జాహీద్
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్: షేక్ బుడాన్ బేగ్
నెడ్‌క్యాప్: సయ్యద్ అబ్దుల్ అలీమ్
సెట్విన్ : మీర్ ఇనాయత్ అలీ బాఖ్రీ
తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ : గౌండ్ల నాగేందర్ గౌడ్
తెలంగాణ స్టేట్ గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ : తాటి వెంకటేశ్వర్లు(ఎమ్మెల్యే)
తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ : విప్లవ్ కుమార్
తెలంగాణ స్టేట్ హ్యాండి క్రాఫ్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ : బొల్లం సంపత్‌కుమార్ గుప్తా
తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్: కొండబాల కోటేశ్వర్ రావు