కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్‌సభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్ విలువ మొత్తం రూ.50,65,345 కోట్లు. దీనిలో శాఖలవారీగా కేటాయింపులు ఈవిదంగా చేశారు. 

రక్షణశాఖ: రూ. 4,91,732 కోట్లు

హోం శాఖ: రూ.2,33,211 కోట్లు 

పట్టణాభివృద్ధి: రూ. 96,777 కోట్లు    

గ్రామీణాభివృద్ధి శాఖ: రూ.2,66,817 కోట్లు 

వ్యవసాయం: రూ.1,71,437 కోట్లు 

విద్య : రూ.1,28,650 కోట్లు

వైద్య ఆరోగ్యం: రూ.98,311 కోట్లు

విద్యుత్: రూ. 81,174 కోట్లు

వాణిజ్యం, పరిశ్రమలు: రూ.65,553 కోట్లు 

ఐటి, టెలికాం: రూ.95,298 కోట్లు 

సామాజిక సంక్షేమం: రూ.60,052 కోట్లు.