సంబంధిత వార్తలు
నేడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాలలో పట్టు సాధించాలని బీజేపీ, కాంగ్రెస్ కూటములు హోరాహోరీగా పోరాడాయి. కానీ రెండు రాష్ట్రాలలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి గెలిచి అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి. ఆ వివరాలు క్లుప్తంగా...