తెలంగాణలో 20 జిల్లాల కలెక్టర్ల బదిలీలు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా లోక్‌సభ, మండలి ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేయలేకపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో 20 జిల్లాలకు కలెక్టర్ల బదిలీలు చేసింది. 

వరంగల్‌: సత్యా శారదాదేవి 

హనుమకొండ: ప్రావీణ్య

కామారెడ్డి: ఆశిష్ సంగ్వాన్ 

నల్గొండ: నారాయణ రెడ్డి 

కరీంనగర్‌: అనురాగ్ జయంతి 

పెద్దపల్లి: కోయ హర్ష 

జగిత్యాల: సత్యా ప్రసాద్

మంచిర్యాల: కుమార్‌ దీపక్ 

ఖమ్మం: ముజామీల్ ఖాన్

భద్రాద్రి కొత్తగూడెం: జితేష్ వి పాటిల్ 

నాగర్‌కర్నూల్‌: సంతోష్ 

జయశంకర్ భూపాలపల్లి: రాహుల్ శర్మ

మహబూబ్ నగర్‌: విజయేంద్ర

నారాయణ పేట్: సిక్తా పట్నాయక్

రాజన్న సిరిసిల్ల: సందీప్ కుమార్‌ ఝా

వికారాబాద్‌: ప్రతీక్ జైన్ 

వనపర్తి: ఆదర్శ్ సురభి 

సూర్యాపేట: తేజస్ నందలాల్ పవర్ 

ములుగు: దివాకర్ 

నిర్మల్: అభిలాష్ అభినవ్.