ఈసారి లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్, బీఎస్పీలు పొత్తు పెట్టుకొని పోటీ చేయబోతున్నాయి కనుక పొత్తులో భాగంగా బీఎస్పీకి హైదరాబాద్, నాగర్కర్నూల్ ఎంపీ సీట్లను బిఆర్ఎస్ పార్టీ కేటాయించింది.
నాగర్కర్నూల్ నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. హైదరాబాద్ నుంచి ఇంకా అభ్యర్ధిని ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీ 11 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి, మరో రెండు సీట్లు బీఎస్పీకి కేటాయించింది కనుక ఇంకా మరో 4 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.
కాంగ్రెస్, బీజేపీలు కూడా కొన్ని సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాయి. మూడు పార్టీల అభ్యర్ధులు వారు పోటీ చేయబోతున్న స్థానాలు ఇవే...
|
నియోజకవర్గం |
కాంగ్రెస్ |
బీజేపీ |
బిఆర్ఎస్/బీఎస్పీ |
1 |
సికింద్రాబాద్ |
- |
కిషన్ రెడ్డి |
- |
2 |
హైదరాబాద్ |
- |
మాధవీలత |
బీఎస్పీ |
3 |
మెదక్ |
- |
రఘునందన్ రావు |
- |
4 |
మల్కాజ్గిరి |
|
ఈటల
రాజేందర్ |
రాగిడి లక్ష్మారెడ్డి |
5 |
చేవెళ్ళ |
సునీత మహేందర్
రెడ్డి |
కొండా విశ్వేశ్వర్ రెడ్డి |
కాసాని జ్ఞానేశ్వర్ |
6 |
వరంగల్ |
- |
- |
కడియం కావ్య |
7 |
నల్గొండ |
కె. రఘువీర్
రెడ్డి |
- |
- |
8 |
భువనగిరి |
- |
బూర నర్సయ్య గౌడ్ |
- |
9 |
ఖమ్మం |
- |
- |
నామా నాగేశ్వర
రావు |
10 |
కరీంనగర్ |
- |
బండి సంజయ్ |
బి.వినోద్ కుమార్ |
11 |
పెద్దపల్లి |
- |
గోమాస శ్రీనివాస్ |
కొప్పుల ఈశ్వర్ |
12 |
నిజామాబాద్ |
- |
- |
బాజిరెడ్డి గోవర్ధన్ |
13 |
మహబూబ్ నగర్ |
- |
సీతారాం నాయక్ |
మన్నే శ్రీనివాస్
రెడ్డి |
14 |
మహబూబాబాద్ |
బలరాం నాయక్ |
డికె అరుణ |
మాలోత్ కవిత |
15 |
జహీరాబాద్ |
సురేశ్ షెట్కర్ |
బూర నర్సయ్య గౌడ్ |
గాలి అనిల్ కుమార్ |
16 |
నాగర్ కర్నూల్ |
- |
పి.భరత్ |
ఆర్ఎస్ ప్రవీణ్
కుమార్ (బీఎస్పీ) |
17 |
ఆదిలాబాద్ |
- |
గోడెం నగేశ్ |
ఆత్రం సక్కు |