సంబంధిత వార్తలు
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు అప్పుడే ఇన్‌చార్జిలని నియమించింది. ఆ వివరాలు...