సంబంధిత వార్తలు
19.jpg)
గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడంపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. “మంచి రోజులు వచ్చేశాయి... అభినందనలు. వంటగ్యాస్ సిలిండర్ ధర మళ్ళీ రూ.50 పెరిగి రూ.1050 అయ్యింది. దేశంలో గృహిణులందరికీ మోడీజీ ఇచ్చిన తాజా బహుమతి ఇది,” అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.