
తెలంగాణలో నిన్న ఒకేసారి 30 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ)గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఇంతవరకు ఆ పదవిలో ఉన్న అంజనీకుమార్ ఏసీబీ డీజీగా నియమించింది.
|
హైదరాబాద్ సీపీ |
సీవీ శ్రీనివాస్ |
|
హైదరాబాద్ జాయింట్ సీపీ |
రంగనాథ్ |
|
హైదరాబాద్ సీసీఎస్ |
గజారావు భూపాల్ |
|
హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీ |
విశ్వప్రసాద్ |
|
హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్) |
ఏఆర్ శ్రీనివాస్ |
|
హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ |
జోయల్ డేవిస్ |
|
హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ |
చందనా దీప్తి |
|
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-1 |
ప్రకాష్ రెడ్డి |
|
హైదరాబాద్ జాయింట్ సీపీ (కార్ హెడ్ క్వార్టర్) |
కార్తికేయ |
|
మాదాపూర్ జోన్ డీసీపీ |
శిల్పవల్లి |
|
బాలానగర్ డీసీపీ |
సందీప్ గోనె |
|
శంషాబాద్ డీసీపీ |
జగదీష్ రెడ్డి |
|
సైబరాబాద్ జాయింట్ సీపీ |
అవినాష్ మహంతి |
|
సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) |
కల్మెశ్వర్ |
|
మెదక్ ఎస్పీ |
రోహిణీ ప్రియదర్శిని |
|
నల్గొండ ఎస్పీ |
రామ రాజేశ్వరి |
|
సిద్ధిపేట ఎస్పీ |
శ్వేత |
|
వికారాబాద్ ఎస్పీ |
కోటిరెడ్డి |
|
నిజామాబాద్ సీపీ |
నాగరాజు |
|
ఆదిలాబాద్ ఎస్పీ |
ఉదయ్ కుమార్ రెడ్డి |
|
మహబూబాబాద్ ఎస్పీ |
శరత్ చంద్ర పవార్ |
|
ఆసిఫాబాద్ ఎస్పీ |
సురేశ్ కుమార్ |
|
నిర్మల్ ఎస్పీ |
ప్రవీణ్ కుమార్ |
|
నాగర్కర్నూల్ ఎస్పీ |
మనోహర్ |
|
కామారెడ్డి ఎస్పీ |
శ్రీనివాస్ రెడ్డి |
|
జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ |
సురేందర్ రెడ్డి |
|
జనగాం డీసీపీ |
సీతారామ్ |
|
నారాయణ పేట్ ఎస్పీ |
ఎన్.వెంకటేశ్వర్లు |
|
ఏసీబీ డీజీ |
అంజనీకుమార్ |
|
ఏసీబీ డైరెక్టర్ |
శిఖా గోయల్ |