
వచ్చే ఏడాది (2022)లో పండుగలు తదితర సందర్భంగా శలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు:
|
జనవరి 15, (శనివారం) |
సంక్రాంతి |
|
జనవరి 26 (బుదవారం) |
గణతంత్ర దినోత్సవం |
|
మార్చి 1, (మంగళవారం) |
మహాశివరాత్రి |
|
మార్చి 18, (శుక్రవారం) |
హోలీ |
|
ఏప్రిల్ 1, (శుక్రవారం) |
ఆర్ధిక ఖాతాల వార్షిక ముగింపు |
|
ఏప్రిల్ 2, (శనివారం) |
ఉగాది |
|
ఏప్రిల్ 5, (మంగళవారం) |
బాబు జగజీవన్ రామ్ జయంతి |
|
ఏప్రిల్ 10, (ఆదివారం) |
శ్రీరామ నవమి |
|
ఏప్రిల్ 14, (గురువారం) |
అంబేడ్కర్ జయంతి |
|
ఏప్రిల్ 15, (శుక్రవారం) |
గుడ్ ఫ్రైడే |
|
మే 1, (ఆదివారం) |
మేడే |
|
మే 3, (మంగళవారం) |
ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) |
|
జూలై 10, (ఆదివారం) |
బక్రీద్ |
|
ఆగస్ట్ 8, (మంగళవారం) |
మొహర్రం |
|
ఆగస్ట్ 15, (సోమవారం) |
స్వాతంత్ర దినోత్సవం |
|
ఆగస్ట్ 20 (శనివారం) |
శ్రీకృష్ణాష్టమి |
|
ఆగస్ట్ 31 (బుదవారం) |
వినాయకచవితి |
|
అక్టోబర్ 2, (ఆదివారం) |
మహాత్మా గాంధీ జయంతి |
|
అక్టోబర్ 5, (బుదవారం) |
విజయదశమి |
|
అక్టోబర్ 9, (ఆదివారం) |
ఈద్ మిలాదూన్ నబీ |
|
అక్టోబర్ 25 (మంగళవారం) |
దీపావళి |
|
నవంబర్ 8 (మంగళవారం) |
కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి |
|
డిసెంబర్ 25 (ఆదివారం) |
క్రిస్మస్ |