హుజూరాబాద్‌ ఫలితాలు (13వ రౌండ్ల తరువాత)

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో మొత్తం 22 రౌండ్లలో ఇప్పటివరకు 13 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 13వ రౌండ్‌ లెక్కింపు ముగిసేసరికి బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్‌ తన సమీప ప్రత్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై మొత్తం 8,388 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు. 13వ రౌండ్‌లో ఈటలకు 4,836, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 2,971 ఓట్లు వచ్చాయి.     

రౌండ్

టిఆర్ఎస్‌ 

బిజెపి

 

కాంగ్రెస్‌

 

13

49,945

58,333

1,830

12

46,974

53,497

1,729

11

43,342

48,648

1571

10

39,016

44,707

1467

9

35,307

40,412

1349

8

31,837

35,107

1175

7

27,589

31,021

1086

6

23,797

26,983

992

5

20,158

22,327

812

4

16,144

17,969

480

3

12,789

13,684

478

2

4,444

4,610

119

1

503

159

32