
తెలంగాణలో పలు జిల్లాల కలెక్టర్లను, వివిద శాఖలలో చేస్తున్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్లు
|
|
పేరు |
ప్రస్తుత జిల్లా/హోదా |
బదిలీ అయిన జిల్లా/హోదా |
|
1 |
జితేష్ వి పాటిల్ |
నిజామాబాద్, మున్సిపల్ కమీషనర్ |
కామారెడ్డి జిల్లా కలెక్టర్ |
|
2 |
కె.నిఖిల |
జనగామ జిల్లా కలెక్టర్ |
వికారాబాద్ జిల్లా కలెక్టర్ |
|
3 |
అనురాగ్ జయంతి |
ఖమ్మం, మున్సిపల్ కమీషనర్ |
రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ |
|
4 |
పి. ఉదయ్ కుమార్ |
రామగుండం, మున్సిపల్ కమీషనర్ |
నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ |
|
5 |
శృతి ఓఝా |
జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ |
ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు |
|
6 |
వల్లూరు క్రాంతి |
కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ |
జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ |
|
7 |
సీహెచ్. శివలింగయ్య |
వ్యవసాయశాఖ డెప్యూటీ కమీషనర్ |
జనగామ జిల్లా కలెక్టర్ |
|
8 |
హరిత |
వరంగల్ జిల్లా కలెక్టర్ |
ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు |
|
9 |
బి.గోపి |
నిజాంపేట మున్సిపల్ కమీషనర్ |
వరంగల్ జిల్లా కలెక్టర్ |
|
10 |
కె.శశాంక్ |
వెయిటింగ్ |
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ |
వివిద శాఖల అధికారులు
|
|
పేరు |
ప్రస్తుత హోదా |
బదిలీ హోదా |
|
1 |
ఎం.రఘునందన్ రావు |
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ |
వ్యవసాయశాఖ, కార్యదర్శి కమీషనర్ |
|
2 |
ఏ.శరత్ |
కామారెడ్డి జిల్లా కలెక్టర్ |
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ |
|
3 |
వాణి ప్రసాద్ |
టిఎస్‌పీఎస్సీ కార్యదర్శి |
ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు |
|
4 |
అనితా రామచంద్రన్ |
వెయిటింగ్ |
టిఎస్‌పీఎస్సీ కార్యదర్శి |
|
5 |
కె.మాణిక్ రాజ్ |
పరిశ్రమల శాఖ కమీషనర్ |
ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు |
|
6 |
డి.కృష్ణ భాస్కర్ |
రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ |
పరిశ్రమల శాఖ కమీషనర్ |
|
7 |
వి.వెంకటేశ్వర్లు |
వెయిటింగ్ |
యువజన సేవల విభాగం డైరెక్టర్ |
|
8 |
మహ్మద్ అబ్దుల్ అజీమ్ |
వెయిటింగ్ |
మైనార్టీ సంక్షేమ శాఖ డెప్యూటీ కార్యదర్శి |