ఐదు జిల్లాల మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ కొన్ని జిల్లాల మున్సిపల్ కమీషనర్లను బదిలీలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు: 

మున్సిపల్ కమీషనర్‌ పేరు

ప్రస్తుతం చేస్తున్న జిల్లా

బదిలీ అయిన జిల్లా

స్వరూపారాణి

మంచిర్యాల

జగిత్యాల

బాలకృష్ణ

నిర్మల్

మంచిర్యాల

ప్రసన్న రాణి

-

మహబూబాద్‌

శరత్ చంద్ర

-

వికారాబాద్

నరేందర్ రెడ్డి

మహబూబాద్‌

మున్సిపల్ డైరెక్టరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించింది.