కేంద్రమంత్రి వర్గంలో మంత్రులు.. వారి శాఖలు ఇవే

నరేంద్రమోడీ 2019లో రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ళ తరువాత మళ్ళీ నిన్న కేంద్రమంత్రివర్గ విస్తరణ చేశారు. కేంద్రమంత్రులు వారి శాఖల వివరాలు: 

పేర్లు

శాఖలు

పేర్లు

శాఖలు

రాజ్‌నాథ్ సింగ్‌

రక్షణశాఖ

 

 

నిర్మలా సీతారామన్

ఆర్ధిక, కార్పోరేట్ వ్యవహారాలు

శర్బానంద సోనోవాల్

పోర్టులు, జల రవాణా, ఆయుష్ శాఖలు

అమిత్ షా

హోం శాఖ

పశుపతి పరాస్

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు

కిరణ్ రిజ్జు

న్యాయశాఖ

అశ్వినీ వైష్ణవ్

రైల్వే, ఐ‌టి శాఖలు

నితిన్ గడ్కారీ

రోడ్డు, రవాణాశాఖ

రామ్‌చంద్ర సింగ్

ఉక్కు పరిశ్రమల శాఖ

ఎస్‌. జైశంకర్

విదేశాంగ శాఖ

మహేంద్రనాథ్ పాండే

భారీ పరిశ్రమలు

ధర్మేంద్ర ప్రధాన్

విద్యాశాఖ

నారాయణ రాణే

ఎంఎస్ఎంఈ

పీయూష్ గోయల్

పరిశ్రమలు, వాణిజ్యం, జౌళి శాఖలు

జి. కిషన్ రెడ్డి

సాంస్కృతిక, పర్యాటక శాఖలు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి

హర్దీప్ సింగ్‌ పురీ

పెట్రోలియం, పట్టణాభివృద్ధి  శాఖలు

మన్‌సుఖ్ మాండవీయ

ఆరోగ్యం, ఎరువులు, రసాయన శాఖలు

గజేంద్ర సింగ్‌ షెకావత్

జలశక్తి

జ్యోతిరాధిత్య సింధియా

పౌరవిమానయాన శాఖ

అర్జున్ ముండా

గిరిజన వ్యవహారాల శాఖ

వీరేంద్ర కుమార్

సామాజిక న్యాయ శాఖ

అనురాగ్ ఠాకూర్

సమాచార, యువజన, క్రీడల శాఖలు

గిరిరాజ్ సింగ్‌

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలు

నరేంద్ర సింగ్‌ తోమర్

వ్యవసాయ శాఖ

పురుషోత్తమ్ రూపాల

మత్స్య పశు సంవర్దక శాఖ

స్మృతీ ఇరానీ

శిశు, మహిళాభివృద్ధి శాఖ

రాజ్‌కుమార్ సింగ్‌

విద్యుత్, పునరుత్పాదక ఇందనం

ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

మైనారిటీ వ్యవహారాల శాఖ

భూపేంద్ర యాదవ్

కార్మిక, పర్యావరణ, అటవీ శాఖలు

ప్రహ్లాద్ జోషీ

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ

-

-

స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులు

డాక్టర్ జితేంద్ర సింగ్

శాస్త్ర సాంకేతిక శాఖ

రావు ఇంద్రజిత్ సింగ్‌

గణాంకాలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ