సంబంధిత వార్తలు

ఇల్లందు తెరాస ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్ రువారం నుంచి ప్రారంభమైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. తరువాత కరోనా సల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ నిర్ధారణ అయింది. దీంతో ఆమె ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కనుక తనను కలిసిన వారందరూ కూడా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.