సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని 43 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కమీషనర్ రమణాచారి కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇవాళ్ళ రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించారు. ఆ వివరాలు:
|
సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డుల రిజర్వేషన్లు |
|
|
1,3,5,6,22,23,25,27,38,39,41, |
జనరల్ |
|
7,8,14,15,17,34,35,36,42 |
జనరల్ మహిళ |
|
4 |
ఓసీ మహిళ |
|
9,13,16,20,22,24,28,29,31,32,40, |
బీసీ జనరల్ |
|
10,11,12,18,33,43 |
బీసీ మహిళ |
|
2, 19 |
ఎస్సీ జనరల్ |
|
37 |
ఎస్సీ మహిళ |
|
26, |
ఎస్టీ జనరల్ |
|
నామినేషన్లు స్వీకరణ:
|
ఏప్రిల్ 16 నుంచి 18 వరకు |
|
నామినేషన్ల పరిశీలన: నామినేషన్ల ఉపసంహరణ:
|
ఏప్రిల్ 19 ఏప్రిల్ 22 |
|
పోలింగ్: కౌంటింగ్, ఫలితాలు: |
ఏప్రిల్ 30 మే 3 |