
మోగింది మునిసిపల్ ఎన్నికల నగారా
నాగార్జునసాగర్ ఉపఎన్నిక (ఏప్రిల్ 17) ముగియక మునుపే రాష్ట్రంలో మరో ఎన్నికలకు రంగం సిద్దమైంది. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లకు, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు గురువారం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటితో పాటు అచ్చంపేట, సిద్ధిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మునిసిపల్ ఎన్నికలు జరుగనుయాయి. ఎన్నికల షెడ్యూల్ ఈవిదంగా ఉంది....
నామినేషన్లు స్వీకరణ: ఏప్రిల్ 16 నుంచి 18 వరకు
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 19
నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 22
పోలింగ్: ఏప్రిల్ 30
కౌంటింగ్, ఫలితాలు: మే 3
|
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ |
ఎవరికి |
ఖమ్మం కార్పొరేషన్ |
|
డివిజన్ నెంబర్ |
|
డివిజన్ నెంబర్ |
|
1,3,14,43,46 |
ఎస్సీ మహిళలకి |
22, 42, 59 |
|
15,17,18,37,47,53 |
ఎస్సీ జనరల్ |
40, 43, 52, 60 |
|
2 |
ఎస్టీ జనరల్ |
1, 8 |
|
65 |
ఎస్టీ మహిళకు |
32 |
|
6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 |
బీసీ జనరల్ |
2, 7, 14, 16, 19, 24, 25, 31, 44, 51 |
|
9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 |
బీసీ మహిళలకు |
28, 29, 30, 33, 34, 38. 46, 47, 48, 57 |
|
8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58,
59, 63 |
జనరల్ మహిళలకు |
5, 9, 10, 11, 12, 15, 17, 18, 20, 21, 37, 53, 54, 55,
56, 58 |
|
- |
జనరల్ అభ్యర్ధులకి |
3, 4, 6, 13, 23, 26, 27, 35, 36, 39, 41. 45. 49. 50 |
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా ఉండేందుకు నగరంలో మొత్తం 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో నిర్వహించనున్నారు.