తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

గత ఏడాది తెలంగాణలో కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో రోజుకు గరిష్టంగా సుమారు 1900 పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 2,055 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. గత 24 గంటలలో రాష్ట్రంలో 7 మంది కరోనాతో మరణించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటలలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

2,055

గత 24 గంటలలో కోలుకొన్నవారు

303

రికవరీ శాతం

95.26

గత 24 గంటలలో కరోనా మరణాలు

7

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,741

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

3,18,704

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

3,03,601

మొత్తం యాక్టివ్ కేసులు

13,362

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

8,263

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

87,332

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

1,06,59,953

 

జిల్లా

07-04-2021

జిల్లా

07-04-2021

జిల్లా

07-04-2021

ఆదిలాబాద్

24

నల్గొండ

54

మహబూబ్‌నగర్‌

60

ఆసిఫాబాద్

41

నాగర్ కర్నూల్

25

మహబూబాబాద్

8

భద్రాద్రి కొత్తగూడెం

10

నారాయణ్ పేట

7

మంచిర్యాల్

57

జీహెచ్‌ఎంసీ

398

నిర్మల్

100

ములుగు

3

జగిత్యాల

99

నిజామాబాద్‌

169

మెదక్

19

జనగామ

18

      పెద్దపల్లి

33

మేడ్చల్

214

భూపాలపల్లి

12

రంగారెడ్డి

174

వనపర్తి

21

గద్వాల

8

సంగారెడ్డి

65

వరంగల్‌ రూరల్

11

కరీంనగర్‌

77

సిద్ధిపేట

35

వరంగల్‌ అర్బన్

74

కామారెడ్డి

58

సిరిసిల్లా

36

వికారాబాద్

38

ఖమ్మం

50

సూర్యాపేట

34

యాదాద్రి

23