కేటీఆర్‌ తాజా ట్వీట్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న హల్ది వాగులోకి గోదావరి జలాలను విడుదల చేయడంపై రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేస్తూ కొన్ని ఫోటోలతో కూడిన ట్వీట్ మెసేజ్ పోస్ట్ చేశారు. ఏమన్నారో ఆయనమాటలలోనే...  తెలంగాణ అస్తే ఏమొస్తది? కన్నీరు కారిన చోటే గంగ పరవళ్లు తొక్కింది ఆనంద భాష్పాలు కురిపిచ్చింది! నడి వేసవిలో ముస్తాబాద్ చెరువులో నీళ్లు పారుతున్నాయి,” అని ట్వీట్ చేశారు.