గ్రేటర్ పోటీలో వామపక్షాలు...తొలి జాబితా విడుదల

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోటీ చేస్తున్న వామపక్షాలు  బుదవారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసాయి. అభ్యర్ధులు వారి పోటీ చేయబోతున్న డివిజన్‌ల వివరాలు:  

సీపీఎం అభ్యర్ధులు: చర్లపల్లి: పి. వెంకట్; జంగమేట్: ఎ.కృష్ణ; బాగ్‌అంబర్‌పేట్‌: ఎం.వరలక్ష్మి; రాంనగర్: ఎం.దశరథ్; అడ్డగుట్ట: టి. స్వప్న.  

సీపీఐ అభ్యర్ధులు: హిమాయత్‌నగర్: బి.ఛాయదేవి; షేక్‌పేట్‌: అహ్మద్; తార్నాక: ఎ. పద్మ; లలిత బాగ్: మహమ్మద్ ఆరిఫ్ ఖాన్; ఓల్డ్ మలక్‌పేట్‌: ఫిరదౌజ్ ఫాతిమా; ఉప్పుగూడ: సయ్యద్‌ అలీ.