జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో రిజర్వేషన్ల వివరాలు

డిసెంబర్‌ 1వ తేదీన జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు గతంలోలాగే రిజర్వేషన్లు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ పార్ధసారధి స్పష్టం చేశారు. ఆ ప్రకారం జనరల్ కేటగిరీలో మొత్తం 88 సీట్లు, బీసీలకు 50, ఎస్టీలకు 2, ఎస్సీలకు 10 సీట్లు లభిస్తాయి. మళ్ళీ వాటిలో జనరల్ కోటాలో మహిళలకు 44 సీట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలోని సగం సీట్లు అంటే 31 సీట్లు కలిపి మొత్తం 75 సీట్లు మహిళలకు లభిస్తాయి. ఈసారి మేయర్ పదవిని జనరల్ కోటాలో మహిళలకు కేటాయించినందున అది కూడా వారికే దక్కనుంది.    

జనరల్ కేటగిరీ (రిజర్వేషన్లు లేని డివిజన్లు)

జనరల్ ఎస్టీ, ఎస్సీ, బీసీ

డివిజన్ నెంబర్

డివిజన్ పేరు

డివిజన్ నెంబర్

రిజర్వేషన్లు

డివిజన్ పేరు

5

మల్లాపూర్

44

ఎస్టీ

ఫలక్‌నుమా

12

మన్సూరాబాద్

1

ఎస్సీ జనరల్

కాప్రా

13

హయాత్ నగర్

4

ఎస్సీ జనరల్

మీర్‌పేట హెచ్‌బీ కాలనీ

14

బీఎన్‌రెడ్డి నగర్

62

ఎస్సీ జనరల్

జియాగూడ

15

వనస్థలిపురం

133

ఎస్సీ జనరల్

మచ్చబొల్లారం

17

చంపాపేట

135

ఎస్సీ జనరల్

వెంకటాపురం

18

లింగోజీగూడ

3

బీసీ జనరల్

చర్లపల్లి

21

కొత్తపేట

29

బీసీ జనరల్

చావని

22

చైతన్యపురి

39

బీసీ జనరల్

సంతోష్ నగర్

23

గడ్డి అన్నారం

43

బీసీ జనరల్

చాంద్రాయణగుట్ట

27

అక్బర్ బాగ్

48

బీసీ జనరల్

శాలిబండ

30

డబీర్‌పురా

51

బీసీ జనరల్

గోషామహల్

31

రెయిన్ బజార్

52

బీసీ జనరల్

పురానాపూల్

32

పత్తర్ గట్టి

53

బీసీ జనరల్

దూద్‌బౌలీ

36

లలితాబాగ్

54

బీసీ జనరల్

జహనుమా

40

రియాసత్ నగర్

55

బీసీ జనరల్

రామ్‌నాస్‌పురా  

44

ఉప్పుగూడ

56

బీసీ జనరల్

కిషన్‌బాగ్

45

జంగమెట్

58

బీసీ జనరల్

శాస్త్రిపురం

50

బేగంబజార్

64

బీసీ జనరల్

దత్తాత్రేయనగర్

59

మైలార్‌దేవ్‌ పల్లి 

65

బీసీ జనరల్

కార్వాన్

77

జాంబాగ్

69

బీసీ జనరల్

నానల్‌నగర్

87

రాంనగర్

70

బీసీ జనరల్

మోహదీపట్నం

93

బంజారాహిల్స్

71

బీసీ జనరల్

గుడిమల్కాపూర్

94

షేక్ పేట

83

బీసీ జనరల్

అంబర్‌పేట

95

జూబ్లీహిల్స్

88

బీసీ జనరల్

భోలక్‌పూర్

96

యూసఫ్ గూడ

103

బీసీ జనరల్

బోరబండ

99

వెంగళరావు నగర్

112

బీసీ జనరల్

రామచంద్రాపురం

102

రహ్మత్ నగర్

113

బీసీ జనరల్

పటాన్‌చెరు

104

కొండాపూర్

125

బీసీ జనరల్

గాజులరామారం

105

గచ్చిబౌలీ

126

బీసీ జనరల్

జగద్గిరిగుట్ట

106

శేరిలింగంపల్లి

127

బీసీ జనరల్

రంగారెడ్డి నగర్

107

మాధాపూర్

16

ఎస్టీ మహిళ

హస్తినాపురం

108

మియాపూర్

60

ఎస్సీ మహిళ

రాజేంద్రనగర్

114

కేపీహెచ్‌బీ కాలనీ 

90

ఎస్సీ మహిళ

కవాడీగూడ

117

మూసాపేట

142

ఎస్సీ మహిళ

అడ్డగుట్ట

118

ఫతేనగర్

144

ఎస్సీ మహిళ

మెట్టుగూడ

119

ఓల్డ్ బోయిన్‌పల్లి 

147

ఎస్సీ మహిళ

బన్సీలాల్ పేట

120

బాలానగర్

9

బీసీ మహిళ

రామాంతపూర్

121

కూకట్‌పల్లి

26

బీసీ మహిళ

ఓల్డ్ మలక్‌పేట

123

హైదర్‌నగర్

34

బీసీ మహిళ

తలాబ్ చంచలం

124

ఆల్విన్ కాలనీ

35

బీసీ మహిళ

గౌలిపురా

129

సూరారం

37

బీసీ మహిళ

కూర్మగూడ

139

ఈస్ట్ ఆనంద్ బాగ్

41

బీసీ మహిళ

కంచన్‌బాగ్

140

మల్కాజగిరి

42

బీసీ మహిళ

బార్కస్

మహిళలు జనరల్

47

బీసీ మహిళ

నవాబ్‌సాహెబ్‌కుంట  

2

డాక్టర్ ఏఎస్‌రావు నగర్

92

వేంకటేశ్వరకాలనీ

49

బీసీ మహిళ

ఝాన్సీబజార్

6

నాచారం

97

సోమాజీగూడ

57

బీసీ మహిళ

సులేమాన్‌ నగర్

7

చిలుకానగర్

98

అమీర్‌పేట్

61

బీసీ మహిళ

అత్తాపూర్

8

హబ్సీగూడ

100

సనత్‌నగర్

63

బీసీ మహిళ

మంగళ్ హట్

10

ఉప్పల్

109

హఫీజ్‌పేట్

67

బీసీ మహిళ

గోల్కొండ

11

నాగోల్

110

చందానగర్

68

బీసీ మహిళ

టోలీచౌకీ

19

సరూర్‌నగర్‌

111

భారతీనగర్

72

బీసీ మహిళ

ఆసిఫ్ నగర్

20

ఆర్కేపురం

115

బాలాజీనగర్

73

బీసీ మహిళ

విజయ్‌నగర్ కాలనీ

24

సైదాబాద్

116

అల్లాపూర్

74

బీసీ మహిళ

అహ్మద్ నగర్

25

మూసారాంబాగ్

122

వివేకానందనగర్ కాలనీ

75

బీసీ మహిళ

రెడ్‌ హిల్స్

28

ఆజంపురా

130

సుభాష్ నగర్

76

బీసీ మహిళ

మల్లేపల్లి

33

మొఘల్‌పురా 

131

కుత్బుల్లాపూర్‌

82

బీసీ మహిళ

గోల్నాక

38

ఐఎస్‌ సదన్

132

జీడిమెట్ల

86

బీసీ మహిళ

ముషీరాబాద్

66

లంగర్ హౌస్

134

అల్వాల్

101

బీసీ మహిళ

ఎర్రగడ్డ

78

గన్‌ఫౌండ్రీ

136

నేరేడ్‌మెట్

128

బీసీ మహిళ

చింతల్

79

హిమాయత్ నగర్

137

వినాయక్‌నగర్

146

బీసీ మహిళ

బౌద్దనగర్

80

కాచిగూడ

138

మౌలాలి

148

బీసీ మహిళ

రాంగోపాల్ పేట్

81

నల్లకుంట

141

గౌతంనగర్

మొత్తం :150 డివిజన్లు

84

బాగ్‌అంబర్ పేట

143

తార్నాక

85

అడిక్ మెట్

145

సీతాఫల్‌మండీ

89

గాంధీనగర్

149

బేగంబజార్

91

ఖైరతాబాద్

150

మొండా మార్కెట్