తెలంగాణ బిజెపి ఇన్‌-ఛార్జ్ గా తరుణ్ చుగ్లా

బిజెపి జాతీయ అధ్యక్షుడు తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ లను నియమించారు. 

తెలంగాణ: తరుణ్ చుగ్లా 

కర్ణాటక: డికె అరుణ (సహ ఇన్‌ఛార్జ్)  

తమిళనాడు: పొంగులేటి సుధాకర్ రెడ్డి (సహ ఇన్‌-ఛార్జ్) 

ఆంధ్రప్రదేశ్‌: మురళీధరన్, సునీల్ దేవధర్ (సహ ఇన్‌-ఛార్జ్)

 ఛత్తీస్ ఘడ్ మరియు ఒడిశా: దగ్గుబాటి పురందేశ్వరి

మధ్యప్రదేశ్: మురళీధర్ రావు 

ఉత్తరప్రదేశ్: సత్యకుమార్ (సహ ఇన్‌ఛార్జ్)