సంబంధిత వార్తలు

రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్రావు కరోనా నుంచి విముక్తి పొందారు. ఈ నెల 5నుంచి హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న ఆయన ఇవాళ్ళ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చింది. కరోనా కారణంగా ఇన్ని రోజులూ శాసనసభ సమావేశాలకు హాజరుకాలేకపోయిన హరీష్రావు సోమవారం నుంచి హాజరవుతారని సమాచారం.