సంబంధిత వార్తలు

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఈరోజు అనూహ్య ప్రకటన చేశారు. సచివాలయానికి 3 కిమీ పరిధిలో నేటి నుంచి రెండు నెలలపాటు ఎటువంటి రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించరాదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ధిక్కరించినవారిపై సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకొంటామని తెలిపారు.