సంబంధిత వార్తలు

ఈ నెల 14వ తేదీన జాతీయ శలవుదినంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా శలవు ప్రకటిస్తున్నట్లు కేంద్రప్రభుత్వ డెప్యూటీ కార్యదర్శి ఏ భట్టాచార్య ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆ రోజున దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రప్రభుత్వం అధ్వర్యంలో నడుస్తున్న అన్ని పరిశ్రమలు మూసివేయబడతాయని ప్రకటన ద్వారా తెలియజేశారు.
గమనిక: మీ కంప్యూటర్లలో, మొబైల్ ఫోన్లలో www.mytelangana.com ను బుక్ మార్క్ చేసుకొని నేరుగా మా వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరుతున్నాము.