కరోనా ఎఫెక్ట్... పార్లమెంటు సమావేశాలు వాయిదా

దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో 11 రోజులు ముందుగానే సోమవారం పార్లమెంటు ఉభయసభలు నిరవదికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్‌ సమావేశాల మద్యలో పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడటం కరోనా తీవ్రతకు అద్దం పడుతున్నట్లు భావించవచ్చు.