
తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 65 మంది ఐఏస్ అధికారులను వేరే శాఖలకు, జిల్లాలకు బదిలీ చేసింది. వారిలో 21 మంది జిల్లా కలక్టర్లు కూడా ఉన్నారు.
ఏ జిల్లాకు ఎవరు కలక్టర్ అంటే...
రంగారెడ్డి: శ్వేతా మహంతి
మేడ్చల్: వి. వేంకటేశ్వర్లు
వరంగల్ అర్బన్: రాజీవ్ గాంధీ హన్మంతు
సూర్యపేట: టి. వినయ్ కృష్ణా రెడ్డి
వనపర్తి: ఎస్.కె.యాస్మిన్ బాషా
వికారాబాద్: పౌసుమీ బసు
పెద్దపల్లి: సిక్త పట్నాయక్
జగిత్యాల: జి. రవి
జనగామ: కె.నిఖిల
కామారెడ్డి: కలెక్టర్‌గా శరత్,
జయశంకర్ భూపాలపల్లి: అబ్దుల్ అజీమ్
ఆదిలాబాద్: శ్రీదేవసేన
ఆసిఫాబాద్: సందీప్‌కుమార్ ఝా
ములుగు: ఎస్. కృష్ణ ఆదిత్య
భద్రాద్రి కొత్తగూడెం: ఎం.వీ.రెడ్డి
నిర్మల్: ముషారఫ్ అలీ
మహబూబాబాద్: వీపీ గౌతమ్
మహబూబ్‌నగర్: ఎస్.వెంకటరావు
నారాయణపేట్: హరిచందన దాసరి
జోగులాంబ గద్వాల: శృతిఓజా
ఏ శాఖకు ఎవరంటే...
ఆర్థిక శాఖ: శ్రీదేవి, రొనాల్డ్‌రాస్, (కార్యదర్శులు)
సాధారణ పరిపాలన శాఖ: వికాస్‌రాజ్ (ముఖ్య కార్యదర్శి)
విద్యాశాఖ: చిత్రారామచంద్రన్ (ప్రధాన కార్యదర్శి), గృహ నిర్మాణ శాఖ (అదనపు భాద్యతలు)
పశు సంవర్ధక శాఖ: అదర్ సిన్హ (ప్రత్యేక కార్యదర్శి)
సీఎస్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: అద్వైత్‌కుమార్ సింగ్
నీటి పారుదల శాఖ: రజత్‌కుమార్ (ముఖ్య కార్యదర్శి)
పరిశ్రమల శాఖ: మాణిక్‌రాజ్ (కమిషనర్)
పురపాలక శాఖ: ఎన్.సత్యనారాయణ (కమిషనర్)
భూపరిపాలన శాఖ: రజత్‌కుమార్ సైనీ (సంచాలకులు)
వ్యవసాయ శాఖ: జనార్ధన్ రెడ్డి (కార్యదర్శి, కమిషనర్)
పంచాయతీరాజ్ శాఖ: సందీప్‌కుమార్ సుల్తానియా(కార్యదర్శి)
బీసీ సంక్షేమశాఖ: బుర్రా వెంకటేశం (కార్యదర్శి, కమిషనర్)
గిరిజన సంక్షేమశాఖ: క్రిస్టినా(కార్యదర్శి)
ఎస్సీ అభివృద్ధి శాఖ: రాహుల్ బొజ్జా(కార్యదర్శి)
మహిళా శిశు సంక్షేమశాఖ: దివ్య(కార్యదర్శి)
విపత్తునిర్వహణ: జగదీశ్వర్ (ముఖ్య కార్యదర్శి)
ఈపీటీఆర్‌ఐ: పార్థసారథి (డైరెక్టర్ జనరల్)