ఈ ప్రమాదంలో బ్రతికిబయటపడిన, మరణించిన, గల్లంతైనవారికి సంబందించి పూర్తి వివరాలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. ఆ వివరాలు:
పశ్చిమగోదావరి కలెక్టర్ కార్యాలయం: 1800 2331077
కాకినాడ కలెక్టర్ కార్యాలయం: 1800 4253077
విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం: 1800 42500002
మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం: 086 72252847
రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం: 0883 2442344
ఏటపాక సబ్ కలెక్టర్ కార్యాలయం:08748285279
రంపచోడవరం ఐటిడిఏ, కార్యాలయం: 1800 4252123
కాకినాడ, ఆర్డీఓ కార్యాలయం: 088 42368100
రంపచోడవరం, ఆర్డీఓ కార్యాలయం: 088 57245166