
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో 538 జెడ్పీటీసీలలో 449 స్థానాలనుదక్కించుకున్న తెరాస సభ్యులు ఈరోజు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్ల వివరాలు:
|
జిల్లా |
జెడ్పీ ఛైర్మన్/ చైర్ పర్సన్
|
వైస్ ఛైర్మన్/ వైస్ చైర్ పర్సన్ |
కో-ఆప్షన్ సభ్యులు |
|
ఆదిలాబాద్ |
జనార్దన్ రాథోడ్ |
ఆరె రాజన్న |
అబ్దుల్లా అంజద్, జహీర్ బిన్ సలాం |
|
ఆసిఫాబాద్ |
కోవ లక్ష్మీ |
కోనేరు కృష్ణారావు |
అబూ తౌర్, సిద్దిక్ మహమ్మద్ |
|
నిర్మల్ |
కె విజయలక్ష్మి |
సాగర భాయ్ |
సుబాష్ రావు, రఫీక్ అహ్మద్ |
|
మంచిర్యాల |
ఎన్. భాగ్యలక్ష్మి |
టి సత్యనారాయణ |
షేక్ నయీమ్ పాషా, మహమ్మద్ అజహర్ |
|
కరీంనగర్ |
కనుమల్ల విజయ |
పేరాల గోపాల్ రావు |
సుకృద్దీన్, షబ్బీర్ పాషా |
|
రాజన్న సిరిసిల్ల |
నేలకొండ అరుణ |
సిద్దం వేణు |
మహమ్మద్ అహమ్మద్, చాంద్ పాషా |
|
జగిత్యాల |
దావ వసంత |
హరిచరణ్ రావు |
మహమ్మద్ సలీం, మహమ్మద్ సుభాన్ |
|
పెద్దపల్లి |
పుట్ట మధుకర్ |
రేణుక |
మహమ్మద్ సల్లా ఉద్దీన్, ఎమ్మెల్యేలు దివాకర్ |
|
నిజామాబాద్ |
దాదన్నగారి విఠల్ |
రజిత్ యాదవ్ |
మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ మొయిజ్ |
|
కామారెడ్డి |
శోభరాజు |
పరికి ప్రేమ్ కుమార్ |
అబ్దుల్ మజీద్, మొయినుద్దీన్ |
|
ఖమ్మం |
లింగాల కమల్ రాజు |
ఎం.ధనమ్మ |
మహమ్మద్ షరీఫ్, సయ్యద్ రసూల్ |
|
భద్రాద్రి కొత్తగూడెం |
కోరం కనకయ్య |
కంచర్ల చంద్రశేఖర్ రావు |
సయ్యద్ రసూల్, మహమ్మద్ షరీఫుద్దీన్ |
|
వరంగల్ అర్బన్ |
మరేపల్లి సుధీర్ కుమార్ |
జి శ్రీరాములు |
మహమ్మద్ జూబేదా, ఎస్కే ఉస్మాన్ |
|
వరంగల్ రురల్ |
గండ్ర జ్యోతి |
ఆకుల శ్రీనివాస్ |
ఎస్కే నబీ, మహమ్మద్ సర్వర్ |
|
ములుగు |
కుసుమ జగదీశ్ |
బడే నాగ జ్యోతి |
రియాజ్ మీర్జా, వలీ అబీ |
|
భూపాలపల్లి |
శ్రీ హర్షిణి |
కె శోభ |
అబ్దుల్ రహీమ్, మహమ్మద్ యకూర్ |
|
మహబూబాబాద్ |
ఏ బిందు |
ఎన్ వెంకటేశ్వర్ రెడ్డి |
ఎస్కే యాకూబ్ పాషా, మహమ్మద్ ఖాసీం |
|
జనగామ |
పాగాల సంపత్ రెడ్డి |
జి భాగ్యలక్ష్మి |
మహమ్మద్ గౌస్ పాషా,
మహమ్మద్ మదర్ |
|
సిద్ధిపేట: |
వేలేటి రోజా శర్మ |
ఆర్. రాజారెడ్డి |
సయ్యద్ సలీం, సయ్యద్ రహీమ్ |
|
మెదక్ |
హేమలత |
లావణ్య రెడ్డి |
సయ్యద్ యూసఫ్, మహమ్మద్ మన్సూర్ |
|
సంగారెడ్డి |
ముంజుశ్రీ జైపాల్ |
సిహెచ్ ప్రభాకర్ |
ముస్తఫా, మహ్మద్ అలీ |
|
నల్గొండ |
బండా నరేందర్ రెడ్డి |
ఐ.పెద్దయ్య |
మహమ్మద్ మోహిసిన్ ఆలీ, జాన్ శాస్త్రి |
|
యాదాద్రి భువనగిరి |
ఏలిమినేటి సందీప్ రెడ్డి |
డి. బిక్కు నాయక్ |
మహమ్మద్ ఖలీల్, జోసఫ్ |
|
సూర్యపేట |
గుజ్జదీపిక |
జి వెంకట్ నారాయణ గౌడ్ |
ఎస్కే ఇమ్రాన్,ఎస్కే జాన్ మియా |
|
రంగారెడ్డి |
తీగల అనితా రెడ్డి |
గణేష్ ముదిరాజ్ |
మహమ్మద్ అక్బర్, మహమ్మద్ ముజ్బీర్ |
|
మేడ్చల్ మల్కాజ్‌గిరి |
ఎమ్ శరత్ చంద్ర రెడ్డి |
బెస్త వెంకటేష్ |
మహమ్మద్ గౌస్, మహమ్మద్ జహీర్ |
|
వికారాబాద్ |
సునీత మహేందర్ రెడ్డి |
విజయ్ కుమార్ |
అజీమ్, హఫీజ్ |
|
మహబూబ్‌నగర్ |
స్వర్ణ సుధాకర్ రెడ్డి |
విజయ్ కుమార్ |
మహమ్మద్ అల్లౌద్దీన్, అన్వర్ హుస్సేన్ |
|
వనపర్తి |
లోకనాథ రెడ్డి |
వామన్ గౌడ్ |
మహమ్మద్ఉస్మాన్, మునీరుద్దీన్ |
|
నారాయణ్ పేట |
వనజ |
సురేఖ |
మహమ్మద్ వహీద్, తాజుద్దీన్ |
|
నాగర్ కర్నూల్ |
పద్మావతి |
బాలాజీ సింగ్ |
మాతిన్ అహమ్మద్, అబ్దుల్ హమీద్ |
|
జోగులంబ గద్వాల |
సరిత |
సరోజమ్మ |
ఇషాక్, ఇమామ్ సహర్ |