ఎగ్జిట్ పోల్ వివరాలు

ఆదివారం సాయంత్రం 5గంటలకు లోక్‌సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిద మీడియా సంస్థలు తమ సర్వే నివేదికలను ప్రకటించాయి. దాదాపు అన్ని సర్వేలు కేంద్రంలో మళ్ళీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూతమే పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ముక్తకంఠంతో జోస్యం చెప్పాయి కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అంటే ఏపీ ఓటర్ల నాడీ పట్టుకోవడంలో సర్వే సంస్థలు కూడా తికమకపడినట్లు భావించవచ్చు. కేంద్రంలో ఎన్డీయే, యూపీయే, ఇతర పార్టీల గురించి సర్వే సంస్థలు ఏమి చెప్పయో తెలుసుకొందాం. 

 

ఎన్డీయే (బిజెపి)

యూపీయే( కాంగ్రెస్‌)

ఇతరులు

చాణక్య

340

70

133

టైమ్స్ నౌ

306

132

104

రిపబ్లిక్ టీవీ

287

128

127

రిపబ్లిక్ టీవీ-జన్ కి బాత్

305

124

113

సుదర్శన్ న్యూస్

313

121

109

సువర్ణా న్యూస్

295-315

122-125

102

న్యూస్ నేషన్

282

118-126

130-138

పోల్ ఆఫ్ పోల్స్

306

124

112

లగడపాటి

దేనికీ పూర్తి మెజారిటీ రాదు. హంగ్ ఏర్పడుతుంది