175 స్థానాలకు ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలున్నాయి. వాటిలో 9 లోక్‌సభ స్థానాలకు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అభ్యర్ధులను ప్రకటించారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయలో మిగిలిన 16 మంది అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించారు. లోక్‌సభ అభ్యర్ధులతో పాటు మొత్తం 175 శాసనసభ స్థానాలకు ఒకేసారి అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. మీడియాకు ఆ జాబితాను అందజేశారు.   

                           లోక్‌సభ అభ్యర్ధుల వివరాలు: 

  • కడప

    వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

    రాజంపేట

    పీవీ మిథున్‌రెడ్డి

    చిత్తూరు

    రెడ్డప్ప

    తిరుపతి

    బల్లె దుర్గప్రసాద్‌

    హిందూపూర్‌

    గోరంట్ల మాధవ్‌

    అనంతపూర్‌

    తల్లారి రంగయ్య

    కర్నూలు

    డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌

    నంద్యాల

    పి బ్రహ్మానందరెడ్డి

    నెల్లూరు

    ఆదాల ప్రభాకర్‌రెడ్డి ​​​​

    ఒంగోలు

    మాగుంట శ్రీనివాసరెడ్డి

    బాపట్ల

    నందిగామ సురేశ్‌

    నరసరావు పేట

    లావు కృష్ణదేవరాయులు

    గుంటూరు

    మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి

    మచిలీపట్నం

    బాలశౌరి

    విజయవాడ

    పి వరప్రసాద్‌ (పీవీపీ)

    ఏలూరు

    కోటగిరి శ్రీధర్‌ ​​​​​​

    నరసాపురం

    రఘురాం కృష్ణమరాజు

    రాజమండ్రి

    ఎం. భరత్‌ 

    కాకినాడ

    వంగా గీత

    అమలాపురం

    చింతా అనురాధ

    అనకాపల్లి

    డాక్టర్‌ సత్యవతి

    విశాఖ పట్నం

    ఎంవీవీ సత్యనారాయణ

    విజయనగరం

    బి. చంద్రశేఖర్‌

    శ్రీకాకుళం

    దువ్వాడ శ్రీనివాస్‌

    అరకు

    జి. మాధవి

              శ్రీకాకుళం జిల్లా::   

• ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌

• పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

• టెక్కలి- పేరాడ తిలక్‌

• పాతపట్నం-రెడ్డిశాంతి

• శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు

• ఆముదాలవలస- తమ్మినేని సీతారం

• ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌

• నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌ 

• రాజాం (ఎస్సీ)- కంబాల జోగులు

• పాలకొండ(ఎస్టీ) -వి కళావతి

                  విజయనగరం జిల్లా:

• కురుపాం(ఎస్టీ)- పాముల పుష్పవాణి

• పార్వతీపురం(ఎస్సీ)- ఎ జోగరాజు

• చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ

• గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య

• బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు

• సాలూరు(ఎస్టీ)-పీడిక రాజన్నదొర

• నెల్లిమర్ల- అప్పల నాయుడు

• విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి

• శృంగవరపు కోట- కే శ్రీనివాస్‌

      విశాఖపట్నం జిల్లా: 

• విశాఖ ఈస్ట్‌-విజయ నిర్మల

• విశాఖ సౌత్‌-ద్రోణం రాజు శ్రీనివాస్‌

• విశాఖ వెస్ట్‌- విజయ ప్రసాద్‌ మళ్ల

• విశాఖనార్త్‌-కమ్మిల కన్నపరాజు

• అరకు(ఎస్టీ)-శెట్టి ఫాల్గుణ

• పాడేరు(ఎస్సీ)-భాగ్యలక్ష్మి

• పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌

• గాజువాక-తిప్పల నాగిరెడ్డి

• అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్‌

• యలమంచిలి-యువీ. రమణమూర్తి రాజు

• పాయకరావుపేట(ఎస్సీ)- గొల్ల బాబురావు

• నర్సీపట్నం- పి. ఉమశంకర్‌ గణేష్‌

• చోడవరం-కరణం ధర్మశ్రీ

• మడుగుల-బి. ముత్యాల నాయుడు

• భీమిలి-అవంతి శ్రీనివాస్‌

         తూర్పుగోదావరి జిల్లా:

• తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా)

• ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌

• పిఠాపురం- పెండెం దొరబాబు

• కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు

• పెద్దాపురం- తోట వాణి

• అనపర్తి- ఎస్‌. సూర్యనారాయణ రెడ్డి

• కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి

• రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

• ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌

• అమలాపురం(ఎస్సీ)- పి. విశ్వరూప్‌

• రాజోలు(ఎస్సీ)- బొంతు రాజేశ్వర్‌ రావు

• గన్నవరం(ఎస్సీ)- కొండేటి చిట్టిబాబు

• కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి

• మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌

• రాజానగరం- జక్కంపుడి రాజా

• రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌ రావు

• రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు

• జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు

• రంపచోడవరం(ఎస్టీ)- నాగులపల్లి ధనలక్ష్మి

      పశ్చిమగోదావరి జిల్లా:

• కొవ్వురు(ఎస్సీ)- తానేటి వనిత

• నిడదవోలు- జి. శ్రీనివాస నాయుడు

• ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు

• పాలకొల్లు- డాక్టర్‌ బాబ్జీ

• నరసాపురం- ముదునురి ప్రసాద్‌ రాజు

• భీమవరం- గ్రంథి శ్రీనివాస్‌

• ఉండి- పీవీఎల్‌ నరసింహరాజు

• తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు

• తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ

• ఉంగుటురు- పుప్పాల శ్రీనివాసరావు

• దెందులురు- కొఠారు అబ్బాయి చౌదరి

• ఏలురు- కృష్ణ శ్రీనివాసరావు

• గోపాలపురం(ఎస్సీ)- తలారి వెంకట్రావు

• పోలవరం(ఎస్టీ)- తెల్లం బాలరాజు

• చింతలపుడి(ఎస్సీ)- ఎలిజా

    కృష్ణా జిల్లా:  

• తిరువూరు (ఎస్సీ)-కొక్కిలగడ్డ రక్షణనిధి

• గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు

• గుడివాడ-కొడాలి వెంకటేశ్వరరావు (నాని)

• కైకలూరు-దూలం నాగేశ్వరరావు

• పెడన-జోగి రమేష్‌

• మచిలీపట్నం-పేర్ని వెంకట్రామయ్య (నాని)

• అవనిగడ్డ-సిహాంద్రి రమేష్‌బాబు

• పామర్రు (ఎస్సీ)-కైలే అనిల్‌కుమార్‌

• పెనమలూరు-కొలుసు పార్థసారథి

• విజయవాడ వెస్ట్‌-వెల్లంపల్లి శ్రీనివాస్‌

• విజయవాడ సెంట్రల్‌-మల్లాది విష్ణు

• విజయవాడ ఈస్ట్‌-బొప్పన బావ్‌కుమార్‌

• మైలవరం-వసంత కృష్ణ ప్రసాద్‌

• నందిగామ (ఎస్సీ)-డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు

• జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను

• నూజివీడు-మేక వెంకటప్రతాప్‌ అప్పారావు

          గుంటూరు జిల్లా: 

• పెదకూరపాడు-నంబూరి శంకరరావు

• తాడికొండ (ఎస్సీ)-ఉండవల్లి శ్రీదేవి

• మంగళగిరి-ఆళ్ల రామకృష్ణరెడ్డి

• పొన్నూరు-కిలారి రోషయ్య

• వేమూరు (ఎస్సీ)-మేరుగ నాగార్జున

• రేపెల్ల-మోపిదేవి వెంకటరమణరావు

• తెనాలి-అన్నాబత్తుని శివకుమార్‌

• బాపట్ల-కోన రఘుపతి

• ప్రత్తిపాడు (ఎస్సీ)-మేకతోటి సుచరిత

• గుంటూరు వెస్ట్‌-చంద్రగిరి యేసురత్నం

• గుంటూరు ఈస్ట్‌-షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా

• చిలకలూరిపేట-విడదల రజని

• నరసరావుపేట-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

• సత్తెనపల్లి-అంబటి రాంబాబు

• వినుకొండ-బొల్లా బ్రహ్మనాయుడు

• గురజాల-కాసు మహేష్‌రెడ్డి

• మాచర్ల-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

           ప్రకాశం జిల్లా: 

• ఎర్రగొండపాలెం (ఎస్సీ)-డాక్టర్‌ ఆదిమూలపు సురష్‌

• దర్శి-మద్దిశెట్టి వేణుగోపాల్‌

• పరచూరు-దగ్గుబాటి వెంకటేశ్వరరావు

• అద్దంకి-బచ్చన చెంచు గరటయ్య

• చీరాల-ఆమంచి కృష్ణమోహన్‌

• సంతనూతలపాడు (ఎస్సీ)-టీజేఆర్‌ సుధాకర్‌బాబు

• ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి

• కందుకూరు-మానుగుంట మహిధర్‌రెడ్డి

• కొండపి(ఎస్సీ)-డాక్టర్‌ ఎం.వెంకయ్య

• మార్కాపురం-కేపీ నాగార్జున రెడ్డి

• గిద్దలూరు-అన్నా వెంకట రాంబాబు

• కనిగిరి-బుర్రా మధుసూధన్‌ యాదవ్‌

     నెల్లూరు జిల్లా: 

• కావలి-రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

• ఆత్మకూరు-మేకపాటి గౌతమ్‌కుమార్‌ రెడ్డి

• కోవూరు-నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి

• నెల్లూరు సిటీ-పోలుబోయిన అనిల్‌కుమార్‌

• నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

• సర్వేపల్లి-కాకాని గోవర్ధన్‌రెడ్డి 

• గూడూరు (ఎస్సీ)-వరప్రసాద్‌

• సూళ్లూరుపేట (ఎస్సీ)-కిలివేటి సంజీవయ్య

• వెంకటగిరి-ఆనం రామనారాయణరెడ్డి

• ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

           కడప జిల్లా: 

• పులివెందుల - వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

• జమ్మలమడుగు - ఎం సుధీర్‌ రెడ్డి

• ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి

• మైదుకూరు - శెట్టిపల్లి రఘురామిరెడ్డి

• కమలాపురం -  పోచంరెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి

• బద్వేలు ( ఎస్సీ) - జి. వెంకట సుబ్బయ్య

• కడప - షేక్‌ అంజాద్‌ బాషా

• రాజంపేట - మేడా వెంకట మల్లికార్జున రెడ్డి

• కోడూరు(ఎస్సీ) - కొరుముట్ల శ్రీనివాసులు

• రాయచోటి - గడికోట శ్రీకాంత్‌రెడ్డి

     కర్నూలు జిల్లా: 

• ఆళ్లగడ్డ  -  గంగుల బీజేంద్రరెడ్డి

• శ్రీశైలం -  శిల్పా చక్రపాణిరెడ్డి

• నందికొట్కూరు (ఎస్సీ) - అర్తుర్‌

• కర్నూలు - అబ్దుల్‌ హాఫీజ్‌ ఖాన్‌

• పాణ్యం - కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

• నంద్యాల -  శిల్పా రవిచంద్రారెడి

• బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి

• డోన్‌ - బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

• పత్తికొండ - కంగటి శ్రీదేవి

• కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్‌ సుధాకర్‌ బాబు

• ఎమ్మిగనూరు - కె. చెన్నకేశవరెడ్డి

• ఆదోని - వై. సాయి ప్రసాద్‌రెడ్డి

• ఆలూరు - పి. జయరామ్‌( గుమ్మనూర్‌ జయరాం)

• మంత్రాలయం - వై. బాలనాగి రెడ్డి

        అనంతపురం జిల్లా: 

• తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి

• అనంతపురం అర్బన్‌ - అనంత వెంకట్రామిరెడ్డి

• కళ్యాణదుర్గం - కె.వి. ఉష శ్రీచరణ్‌

• రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి

• శింగనమల (ఎస్సీ) - జొన్నలగడ్డ పద్మావతి

• గుంతకల్‌ - వై. వెంకటరామిరెడ్డి

• ఉరవకొండ - వై. విశ్వేశ్వర్‌ రెడ్డి

• హిందూపురం - కె. ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాన్‌

• రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి

• పెనుగొండ - ఎం. శంకర్‌నారాయణ

• ధర్మవరం - కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

• మడకశిర ( ఎస్సీ) - ఎం. తిప్పేస్వామి

• కదిరి - డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి

• పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి

       చిత్తూరు జిల్లా: 

• కుప్పం - కె.చంద్రమౌళి

• నగరి - ఆర్‌కే రోజా

• చంద్రగిరి - డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

• చిత్తూరు - జంగాలపల్లి శ్రీనివాసులు

• పూతలపట్టు (ఎస్సీ) -  ఎంఎస్‌ బాబు

• గంగాధర నెల్లూరు (ఎస్సీ) - కె.నారాయణస్వామి 

• పలమనేరు - ఎన్‌. వెంకటయ్య గౌడ

• పీలేరు - చింతల రామచంద్రారెడ్డి

• మదనపల్లి - నవాజ్‌ బాషా

• తంబళ్లపల్లి - పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి

• పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

• తిరుపతి - భూమన కరుణాకర్‌ రెడ్డి

• శ్రీకాళహస్తి - బియ్యపు మదుసూదన్‌ రెడ్డి

• సత్యవేడు (ఎస్సీ) - కె.ఆదిమూలం