
అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తెరాస వెన్వెంటనే జరిగిన పంచాయతీ ఎన్నికలలో కూడా ఆధిపత్యం చాటుకొంది.
మూడు దశలలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెరాస తొలిదశలో 2629 స్థానాలు, 2వ దశలో 2610, 3వ దశలో 2506 స్థానాలు కలిపి మొత్తం 7745 స్థానాలను గెలుచుకొంది.
అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైనప్పటికీ పంచాయతీ ఎన్నికలలో మళ్ళీ కొంచెం నిలద్రొక్కుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ మొదటిదశ ఎన్నికలలో 920 స్థానాలు, 2వ దశలో 835, 3వ దశలో 954 స్థానాలు కలిపి మొత్తం 2709 స్థానాలను గెలుచుకొంది.
పంచాయతీ ఎన్నికలు ఎన్నికలలో టిడిపి, బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీల కంటే స్వతంత్ర అభ్యర్ధులే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం విశేషం.
మొదటిదశ ఎన్నికలలో 758 స్థానాలు, 2వ దశలో 561, 3వ దశలో 509 స్థానాలు కలిపి మొత్తం 1828 స్థానాలను గెలుచుకున్నారు.
బిజెపి మూడు దశలలో కలిపి కేవలం 163, టిడిపి-83, సిపిఎం-77, సిపిఐ-50 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగాయి.
|
జిల్లాలు
|
తెరాస
|
కాంగ్రెస్
|
టిడిపి
|
బిజెపి
|
సిపిఐ
|
సిపిఎం |
ఇతరులు
|
|
మెదక్ |
110 |
23 |
0 |
2 |
0 |
0 |
10 |
|
రంగారెడ్డి
|
75 |
72 |
1 |
16 |
0 |
0 |
34 |
|
మేడ్చల్
|
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
|
సంగారెడ్డి
|
134 |
55 |
0 |
0 |
0 |
0 |
10 |
|
సిద్ధిపేట
|
87 |
19 |
1 |
1 |
0 |
1 |
13 |
|
కామారెడ్డి
|
112 |
29 |
0 |
4 |
0 |
0 |
24 |
|
వరంగల్
రూరల్ |
83 |
31 |
0 |
0 |
0 |
0 |
6 |
|
వరంగల్
అర్బన్ |
46 |
8 |
0 |
0 |
0 |
0 |
4 |
|
నల్గొండ
|
133 |
102 |
0 |
2 |
4 |
0 |
16 |
|
యాదాద్రి
భువనగిరి |
84 |
34 |
0 |
2 |
2 |
3 |
22 |
|
సూర్యాపేట
|
94 |
48 |
0 |
0 |
1 |
3 |
8 |
|
నాగర్
కర్నూల్ |
107 |
32 |
0 |
1 |
0 |
0 |
12 |
|
నిర్మల్
|
67 |
28 |
0 |
3 |
0 |
0 |
33 |
|
నిజామాబాద్
|
153 |
20 |
4 |
6 |
0 |
0 |
27 |
|
అదిలాబాద్
|
67 |
25 |
0 |
0 |
0 |
0 |
71 |
|
భద్రాద్రి
|
91 |
44 |
1 |
0 |
6 |
0 |
21 |
|
జగిత్యాల |
83 |
22 |
1 |
3 |
0 |
0 |
18 |
|
జనగామ |
78 |
8 |
0 |
0 |
0 |
1 |
4 |
|
జయశంకర్
భూపాలపల్లి |
44 |
33 |
0 |
0 |
0 |
0 |
31 |
|
జోగులాంబ
గద్వాల్ |
49 |
14 |
0 |
1 |
0 |
0 |
11 |
|
కరీంనగర్ |
80 |
9 |
1 |
5 |
0 |
0 |
14 |
|
ఖమ్మం
|
113 |
50 |
3 |
0 |
5 |
12 |
9 |
|
కుమ్రం
భీమ్ |
57 |
35 |
0 |
0 |
1 |
0 |
20 |
|
మహబూబాబాద్
|
109 |
33 |
0 |
2 |
0 |
0 |
11 |
|
మహబూబ్నగర్
|
149 |
52 |
0 |
2 |
0 |
0 |
24 |
|
మంచిర్యాల
|
54 |
24 |
0 |
0 |
0 |
0 |
10 |
|
పెద్దపల్లి
|
38 |
25 |
0 |
6 |
0 |
0 |
12 |
|
రాజన్న
సిరిసిల్ల |
63 |
8 |
0 |
1 |
0 |
0 |
17 |
|
వికారాబాద్
|
89 |
46 |
0 |
2 |
0 |
0 |
10 |
|
వనపర్తి
|
57 |
25 |
1 |
0 |
0 |
1 |
3 |