సంబంధిత వార్తలు

ఒకప్పుడు సల్మా డ్యాం గా పిలవబడే డ్యాం కు మెరుగులు దిద్ది, ఇప్పుడు ఆఫ్ఘన్- ఇండియా ఫ్రెండ్షిప్ డ్యాం గా నామకరణం చేశారు. ఈ డ్యాం ను నేడు దేశ ప్రధాని మోడీ ప్రారంభించారు. నేటి తో ప్రారంభమైన ప్రధాని, ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆఫ్గనిస్తాన్, కతర్, స్విట్జర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ మరియు మెక్సికో దేశాలు పర్యటించనున్నారు.