ఓ రాజగోపాల్ కు వ్యతిరేకంగా బీజెపీ!

తన పేరుతో పోలిక ఉండడంతో పాటు మంచి వ్యక్తిత్వం కూడా కలిగి ఉండడంతో పీ శ్రీరామ కృష్ణన్ ను ఎల్డీఎఫ్ అభ్యర్ధిగా ఎన్నుకోవడం జరిగిందని ఓ రాజ గోపాల్ అనడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఐతే అధిష్టానం అనుమంతి లేనిదే రాజగోపాల్ శ్రీరామ కృష్ణన్ ఎన్నుకొని ఉండడు అని విశ్లేషకులు చెబుతున్నారు.