‘అమరావతిలో అన్నీ తెలుగులోనే ఉండాలి’

అమరావతి: తెలుగువారి కలల రాజధాని అమరావతిలో ఇకపై అన్నీ తెలుగులోనే ఉండాలని తెలుగు భాష కోవిదులు డిమాండ్ చేశారు. తెలుగు భాషను ప్రభుత్వం విస్మరిస్తోందంటూ, తెలుగు భాషను అధికార భాషగా అమలు చేయాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. మాతృ భాష కోసం తెలుగు భాష కోవిదులు చేపట్టిన వినూత్న నిరసనను పై వీడియోలో చూడగలరు.