సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..

February 14, 2022
img

ఐపీఎల్ సీజన్ -15లో ఆడే జట్టును సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసింది. బెంగళూరు వేదికగా శని, ఆదివారాలలో ఐపీఎల్ వేలంపాట జరిగింది. ఈ వేలంపాటలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆల్ రౌండర్‌లకు ప్రాధాన్యం ఇచ్చింది. గత ఐపిఎల్లో ఆడే జట్టుకు భిన్నంగా ఈసారి కొత్త జట్టును ఎంపిక చేసింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, రాహుల్ త్రిపాటి, కార్తీక్ త్యాగి, శ్రేయస్ ఘోషల్, జగదీష్ సుజిత్, ఈడీన్ మార్క్రమ్, మార్కం జాన్సన్, రొమేనియా షెఫర్డ్, సింగల్ ఆబట్, శశాంక్ సింగ్, సౌరబ్ దుబే, ఫాస్లాక్ ఫరూక్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్. 


Related Post