మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుల గ్రహీతలు వీరే

November 13, 2021
img

ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అత్యుత్తమ క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత అవార్డు మేజర్ ధ్యాన్‌ చంద్ (ఇదివరకు ఖేల్ రత్నా) అవార్డులను వివిద క్రీడాకారులకు అందజేశారు. మొత్తం 12 మందికి ఈ అవార్డులు ప్రధానం చేశారు. 

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌ర‌త్న అవార్డులు గ్రహీతలు: 

మిథాలీ రాజ్‌భవన్‌లో: క్రికెట్

అవని లేఖరా: పారా రైఫిల్ షూటర్ నీరజ్ చోప్రా: జావెలిన్

లోవ్లినా బోర్గోహైన్: బాక్సింగ్

రవి దహియా: రెజ్లింగ్

సుమిత్ యాంటిల్: పారా జావెలిన్ త్రోయర్

సునీల్ ఛెత్రి: ఫుట్‌బాల్

మనీష్ నర్వాల్: పారా పిస్టల్ షూటర్

పి శ్రీజేష్: హాకీ

ప్రమోద్ భగత్: పారా బ్యాడ్మింటన్ ప్లేయర్

కృష్ణా నగర్‌: పారా బ్యాడ్మింటన్

మన్‌ప్రీత్ సింగ్‌ను: హాకీ. 

Related Post